వంటి చేతి వందనం

ఒంటిచేత చేయువందనమ్మువలన
జన్మ ప్రభృతి నుంచి జనులచేయు
పుణ్యరాశియంత పొంతలకలుయుట
తథ్యమైన మాట ధరణిలోన

శ్లో𝕝𝕝 జన్మ ప్రభృతి యత్కించిత్ చేతసా ధర్మ మాచరేత్| 
సర్వంతు నిష్పలం యాతి ఏకహస్తాభివాదనాత్||

*--- విష్ణుపురాణం ---*

తా𝕝𝕝 *పుట్టినప్పటి నుండి సంపాదించిన ధర్మము, పుణ్యము* ఎంత గొప్పదైన, ఏకొంచెమైన అది అంతయు పెద్దలకు గాని దేవునికి కానీ *ఒక్క చేతితో* ( రెండు చేతులతో కాకుండా ) *నమస్కరించడం* వలన *నశించిపోతుంది*!!!.....
🧘‍♂️🙏🪷

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత