జ్ఞాని - అజ్ఞాని

ఏమితెలియదంచుయెరకయక్కటియున్న
జ్ఞాన లక్షణమగును జ్ఞానికెపుడు
అన్నితెలియనంచు ఆజ్ఞానియెగెరును
ఓటికుండవోలె వదరుచుండు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత