మొరకువాని బుధ్ధి

వ్యాధిమాన్పగలగు వనపుదినుసులుండు
మారణంబుమాన్పమంత్రముండు
సకలరుజులమాన్పసర్వౌషలుండును
మొరకువానిమాన్పమందులేదు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత