గురువు జ్ఞానము


కోటి గ్రంధరాశికుర్చుని చదివినా
 జ్ఞానమొసుగు గురువు కరుణవలయు
గురువు లేని విద్య గుడ్డివిద్యయగును
సత్యమనుచు మీరు చాటరండి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత