బ్రాహ్మాను భూతి
ఉదకమందుకలిసి యుప్పుతనదురూపు
మార్చుకొని రీతి మారుకాదె
బ్రహ్మవిదునియాత్మ బ్రహ్మమే యగునోయి
తత్త్వమెరుగగానెతక్షణమ్ము
!! *శ్లోకము* !!
*సైంధవస్య ఘనోయద్వత్-*
*జలయోగాజ్జలం భవేత్ l*
*ఆత్మయోగాత్తథా బుద్ధిః*
*ఆత్మావః బ్రహ్మవేదినః ll*
భావము!!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి