స్థిత ప్రజ్ఞత

రోగమైననేమి భోగమైననుకాని
విజయమైననేమి విఫలమైన
యోగమైననేమియోగహీనంబైన
స్థిరతనున్నవాడె సిధ్ధుడోయి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత