దుస్సాధు స్వభావము

పరుల నింద సేయ పాండిత్య మధికమ్ము
బధ్ధకమ్మె తనదు పనుల యందు
మంచివారియందు మాత్సర్యమధికమ్ము
నీకుతెచ్చుకీడు నెరగవలయు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత