అందమైన గూడు

అందమైనగూడుననురాగమూర్తూలు
పుల్లపుడక గూర్చి యల్లినారు
సొంతయింటికన్న సౌకర్యమేముంది
గువ్వ పిట్ట కట్టె గొప్ప గూడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత