గుగూల్ కుర్రోడు

కుర్రగూగులోడుకుర్రోడనకుండగ
వెర్రప్రశ్శలేసి వెదకమనుచు
అడిగినాము మనముయసలునిజముతెల్సె
విసుగుకొనడువాడు వెదికి చెప్పు

అందజేతుమిపుడునభినందములింక
జన్మదినమునేడు జరుపుకొనును
పెద్దచిన్నలనక బేధంబులేకుండ
మనసువిప్పిచెప్పుమంచివాడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత