సూర్యభగవానుడు(అరసవెల్లి)
ఆదిత్యడొనగూర్చు నాయురాగ్యములెల్ల
వందనాలొనర్చగా వరములొసగు
ఆరోగ్య భాగ్యాలుననీశంబుమనకిచ్చు
ఆత్మీయ మిత్రుండననిశంబు మనకెంతో
ఉనికిలేనిమనకునూతమొసగి
వెలుగులీనునతడు వెలిగించు జగతి
పాడిపంటల నిచ్చి భాగ్యమొసగు
గాయత్రి మాతయై కరుణించి కాపాడు
ఆ.వే.అదితి పుత్రు డితడు నాత్మీయ మిత్రుడు
అతడు లేక మేము యసలు లేము
తిమర సంహరుండు దినకరుడితడయ్య
వందనాలు సూర్య వరమ నిమ్ము
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి