కుండ చెప్పిన నీతి

మట్టి  నుండి వచ్చి మధ్యలో మదముతో చెలరేగ
ఫలితమేమి కలుగు భ్రమలు దప్ప 
ఉన్న విషయ మింతె నులికిపాటుపడకు
మిడిసి పడిన నీవు మిడత వోలఎ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత