ఋణాను బంధము

అప్పువలనకాదె యాత్మీయలెల్లరు
ఆలుబిడ్డలెల్ల యమరియుండ్రు
పంటపొలములైన పశుపక్షులైనును
అప్పుతీర్చువరకె యమరియుండ్రు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత