మమత -మారుమనసు

మారుమనసుపొందె మమతక్కమదిలోన
ఏమితలపుతలచెయెట్లుతెలియు
చిఃతచెందవలయు చిరకాల ప్రత్యర్థి
అతనిగెలువలేకయంతమందు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత