నీచాశ్రయం వలదు

నీచాశ్రయో నకర్తవ్యం కర్తవ్యో మహదాశ్రయః
ఈశశ్రాయో మహానాగః
ప్రప్రపశ్చ గరుడస్సుఖం"
నీచునాశ్రయింప నేమి ఫలము దక్కు
ఆశ్రయింపవలయు నధికునెపుడు
వాముదేవు చెంత వాసుకి గరుడుని
కుశలమడగె కాదె కూర్మి మీర

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత