ధనము -,సంస్కారము

ధనము వృధ్ధియగుట ధనముతరుగుబాటు
జరుగుచుండునెపుడుజగతిలోన
శీలమొకటినిన్ను శ్రీమంతుచేయును
అదియెయాస్తిమనకునవనిలోన

శ్లో𝕝𝕝 *వృత్తం యత్నేన సంరక్ష్యేద్*
*విత్తమేతి చ యాతి చ* |
*అక్షీణో విత్తతః క్షీణో*
*వృత్తతస్తు హతో హతః* ||

--- సుభాషితరత్నావళిః ---

తా𝕝𝕝 " *సత్సంస్కారమును కలిగి ఉండుట అనేది ఆవశ్యకం*... 
ధనం వస్తుంది.... పోతుంది.... ధనం పెరుగుతుంది....తరుగుతుంది .... కానీ *సంస్కారం కోల్పోయినచో అన్నీ కోల్పోయినట్లే*.....
🧘‍♂️🙏🪷

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత