కలిమి బలిమి

కలసివున్న మనకు కలదుబలమనచు
కీటకాలు తెల్పెకీలకంబు
శత్రువెంతయైన చావగొట్టగలము
భయమువీడి మీరు బ్రతుకుమనుచు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత