ఎవరితో ఎలా మెలగాలో అలానే మెలగాలీ

వ్యవహరించవలయు వ్యక్తిననుసరించి
లోకరీతియదియయె లోకమందు
మాయగానియొద్దమాయావి గానుండు
మంచివారి యొద్ద మంచిదనము

_యస్మిన్ యథా వర్తతే యో మనుష్యః_
_తస్మిన్ తథా వర్తితవ్యం స ధర్మఃI_
_మాయాకారో మాయయా బాధితవ్యః_
_సాధ్వాచారః సాధుమా ప్రత్యుపేయఃII_

*ఎదుటివాడు నీతో ఎలా ప్రవర్తిస్తే నువ్వు అలాగే ప్రవర్తించు..అదే గొప్ప ధర్మం*

అంతేగాని *ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించు అనడం ధర్మం కాదు,చేతగాని తనము ఔతుంది*... 

[ *చేతగాని తనం-అనిపించుకుంటుంది* !!]

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత