వయోవృధ్ధత్వం

నీవు కన్న కలలు నిజముచేయదలచ
యత్న పడుదువేని జవ్వనమ్మె
వయసుసంగతంత వదిలేసినీవింక
పరుగునందుకొమ్ము ప్రగతివైపు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత