వ్యర్థములు

ప్రజ్ఞచూపనట్టి పాండితీవిభవుండు
పిసినిగొట్టివానిపసిడి ముద్దు
పందకున్నయట్టీ బాహుబలముకూడ
నిరుపయోగమైన నిధులు కావె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత