మూర్ఖుల మూక

మూర్ఖులెల్లకూడిమూకగానున్నచో
వారిబలముపెరుగు వాస్తవంగా
శఠులుకూడినట్టిశతమూర్ఖయాగంబు
దుంపతెంచుమాట ద్రువముకాదె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత