మేలుకొలుపూవాడె మేత

మేలుకొలుపు వాడె మేతగా మారుట 
లోకసహజమైన లోకరీతి
కువలయాన్ని మేలుకొలపుకోడి
కూరవందురకట క్రూర నరులు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత