దానహీనుడు

మూర్ఖో నహిదదాత్యర్థం నరో   దారిద్ర్య శంకయా
ప్రాజ్ఞస్తు  వితరత్యర్థం  నరో దారిద్ర్య శంకయా

 పేదరికము తన్ను పీడించుననుభీతి
దానమెసగకుండు  ద్రాభయెపుడు
బుధ్ధిమంతుడెపుడు భూరిదానమొసగు
బీదరికపు శంక భీతిచేత

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత