మార్పరానియెపుడు

మార్పురానిదాన్నిమార్చలేదెయనుచు
బెంగపడకునీవు పెద్దగా ను
ఉన్నదాన్నిగూర్చివున్నట్లుభావించ
చింతతీరునోయి చివరకపుడు
 
ఋతువు మార్చతరమె సృష్టిలోమనకింక
మనకుతగినయట్లు మారవలయు
ఉడుపులెల్ల మారునుచిమౌరీతిగా
నాగరాజు మాట నమ్ముమింక

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత