అంబ పుట్టెనేమొ

అంబ పుట్టె నేమొ యాదిలక్ష్మి యనగ
అన్న పూర్ణ యట్లు నమ్మ వచ్చు
పార్వతనుచు మనము భావించ వలెనోయి
పుత్రికూడ యింక పుత్రు డౌను

అమ్మ కరుణ కల్గ నఖిలంబు.లభియించు
కొరత యింతలేక కోర్కె తీరు
అమ్మ చరణ సేవ నమృతత్వ సిధ్ధియె
కలియుగుములోన కల్ప తరువు

అమ్మ కరుణ కల్గ నఖిలంబు.లభియించు
కొరత యింతలేక కోర్కె తీరు
అమ్మ చరణ సేవ నమృతత్వ సిధ్ధియె
కలియుగుములోన కల్ప తరువు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత