పత్రి పూజ

పత్రి పూజ చేయ పరవసించునతడు
ఫలము పుష్ప మొసగ భక్తి తోడ
కొండయంత వాడు గుజ్జురూపుడగుచు
అల్ప మైన పూజ నధిక మనును

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత