బీజాంకుర రక్షణ

యథా బీజాంకురః సూక్ష్మం
ప్రయత్నేన అభిరక్షితః
ఫలప్రదో భవేత్ కాలం
తద్వత్ లోకోను రక్షితః

భావం:- విత్తనం నుంచి వచ్చిన మొలక చిన్నదైనా  దానిని మనం చక్కగా సంరక్షిస్తే ,అది పెరిగి పెద్దదై  సరియైన సమయంలో  మనలను ఆదుకొంటుంది.

అంకురమ్మునెపుడునతి జాగ్రత్తతో
కావు వలయుకష్టమనక
వృధ్ధి పొందగానె వృక్షంబు మనకింక
మధురఫలములిచ్చు మానకుండ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత