గ్రంధము గ్రంధాలయము

గ్రంధమొకటి కాంచి గ్రహవాసులెవరైన
పంపియుండవచ్చు భద్రమనుచు
తెరచి చూడ వారు తెగవులేదనియంచు
కర్రతోడ తెరువ కదలిరిట్లు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత