పరమసత్యము

పరమ సత్యమేది పరమార్థమేదని
నరుడు తపన పడును తప్పకుండ
సంశయంబు వలనె సత్యంబు తెలియును
జ్ఞానసారమిదియె జగతిలోన

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత