కాశివాస ఫలము

కాశి లోన జీవి కనుమూయు పుణ్యంబు
విశ్వనాథులీల విశ్వసించు
రామమంత్రమూదు రాకేందు ధరుడంత
కనులమూయువాని కర్ణమందు

కాశిలోన జీవి కనుమూయు పుణ్యంబు
విశ్వనాథులీల విశ్వసింప
రామమంత్రమూదు రాకేందు ధరుడయ్య
కనులుమూయువాని కర్ణమందు

కాశికాశియనుచు కాసంత పిలిచినా
విశ్వనాథుడంత వినును మాట
ఆసుతోషుడతడు యానంద వనమున
వేచియుండు నతడు వేడ్కమీర
కాశిలోన జీవి
 కాశి లోన కనుమూయు పుణ్యంబు
విశ్వనాథులీల  విశ్వసింప
రామమంత్రమూదు రాకేందు ధరుడయ్య
కనులుమూయువాని కర్ణమందఉ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత