ఆశకెవరు దొసులు

కొర్కెదాసుడైన కువలయానకతడు
దాసుడగుటనిజముతప్పదెపుడు
కొర్కెదాసియైన కువలయంబంతయు
దాస్యమొనరజేయుతప్పదింక

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత