ఏరుదాటువరకె

పనులు జరగు వరకె ప్రస్తుతింతురునిన్ను
నావతోడ పనులు దరికి  వరెకె
ఏరుదాటువరకె యేరుమల్లయగారు
బోడిమల్లయండ్రునోడదిగిన

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత