అర్థంకానీ అందమైన తెలుగు పదాలు
అందమైన తెలుగు పదబంధాలు మీకొరకు వేచి వున్నవి.దయచేసి ఆర్థాలు అడగకండి.అవి అంతేనని సరిపెట్టుకొండి.
1.ఆత్మీయమైన అగాధము
2.లోక సందడి
3నాటబోయె అబధ్ధాలు
4సొంతమైన శాశ్వత్వానికి
5అబధ్ధాలను నిర్మించుట
6జ్ఞానమును నూరిపోయుట
(ఈ తెలుగులా కనిపించె తెలుగుకాని పదాల సృష్టియంత ఆంగ్లపదాల బంధుకట్టుట నిర్మిత మని కొంత అర్థ మవుతుంది)
మీకు ఇబ్బంది లేక పోతే.ఆకాశ ధ్యానం చేస్తే స్పురించ వచ్టట.ఇందులో నా బాధ్యత ఇంచుకైనా లేదు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి