జీవి -ఈశ్వరత్వము

జీవి ఏది యైన యీశ్వరుండువెలయు
అతడు లేక వాటి కందమేమి
ప్రాణిలోన నున్న పరమాత్మ చూచిన
ధన్యమగును జన్మ తప్ప కుండ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత