ఆచార్యత్వము

ఓం
ఆచార్యులు

ఆచినోతిహి శాస్త్రాణి ఆచారే స్థాపయత్యపి l
స్వయం ఆచారతే యస్మాత్తస్మాదాచార్య ఉచ్యతే ॥

భావము : " శాస్త్రము ఆకళింపుచేసుకుని వారు ఆచరించుచూ బోధనలద్వారా ఇతరులను ఆచరింపచేయువారే ఆచార్యులు".

ఓం తత్సత్.
శాస్త్రసారమెరిగిచక్కగాపాటించి
బోధనంబుచేయు భోధ్ధలెపుడు
అర్హులగుదు రోయి  యాచార్య పదవికి
తక్కువైన వారు తుక్కు సరుకె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత