విద్యార్థి కుండ వలసిన లక్షణాలు
విద్యనేర్చుతరిని విద్వేషభావము
చావువంటిదగును చాత్రులొద్ద
చదువువేళలోన చాపల్య భాషణ
అసలుపనికిరాని యడ్డుగీత
ఒజ్జకేమిసేవయొనరించకుండగా
చదువుకొన్న వాడు శత్రుసముడు
కీర్తికాంక్షతోడకీడుమూడుననుచు
తెలుసుకొనగవలయు తెలివితోడ
శ్లో𝕝𝕝 అసూయైక పదం మృత్యుః అతివాదః శ్రియో వధః|
అశుశ్రూషా త్వరా శ్లాఘా విద్యాయాః శత్రవస్త్రయః||
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి