వెధవాయిత్వము

వెధవలెల్లచేరి విద్వాంసులట్లుగా
కుళ్ళుమాటలెల్ల కుమ్మరింత్రు
పట్టుమనగ వీరు పదిమందికడుపును
నింపజాలనట్టి నీతిపరులు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత