ద్రవిడవాదము

ద్రవిడ వాదమంత దారుణ వాదంబు
లేదుగాక జగతిలేనెలేదు
విభజనంబు చేయు వితంద వాదంబు
చిచ్చు పెట్టునటుల చేసినారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత