పేరు మార్చగానె

పేరు మారగానె పెడబుద్ది పోవునా
ఉగ్రవాది యెపుడు నుసురుతీయు
మంచి తనము లేని మతపుపిచ్చవెధవ
ఉగిపోవు వాడు తాగి నట్లు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత