తోచీ తోచనమ్మ

తోచితోచనమ్మ తోడికోడిలపుట్టి
నింటికేగి తానునిందపడగ
చవితినాడు తాను చంద్రదర్శనమును
చేసెనెమొ తానుచింతపడగ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత