విధి విధానం
*ధనినం నిర్ధనం చైవ నిర్ధనం ధనినం విధిః||*
దరిద్రుణ్ని రాజుగాను, రాజుని దరిద్రుడి గాను మరియు ధనవంతుడిని నిర్ధనుడిగా, నిర్ధనుడిని కోటీశ్వరుడిగా చేసేది *"విధి"*
విధికి వశముకాదె విశ్వమంతయుచూడ
ప్రభువునైన సేయుబంటుగాను
ధనికుడైన కూడ ధనహీనుగామార్చు
అదియునాడుకొన్న యడ్డమొవరఉ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి