నిద్రపోతు బధ్ధకిస్తు

బద్దకానికితడె మారుపేరునవచ్చు 
స్లాతుజంతువనుచు జనులు మాటె
నిద్ర చెందు నెపుడు నిరువది గంటలు
ఐనచాలదనునుయెపుడుకూడ
(స్లాత్ జంతువు తలక్రిందుల వేలాడుతు బద్దకంగా నిద్రపోతుంది.)
పనికినితడు నెపుడుపోతరాజెయగును
తిండి తినుట లోన తిప్పరాజె
కునుకుతీయుటండు కుంభకర్ణుడగును
ఇతని ఘనతనంత యితనెయెరుగు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత