విష్ణపదము -బలిచక్రవర్తి

విష్ణు పదమునంటి విభుడుడైవర్ధిల్లె
బలికి దొరికె గొప్ప భాగ్య మదియె
యోగిజనులకన్న త్యాగియె గొప్పంచు
శృతులు తెలిపె మనకు హృద్యరీతి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత