సీనియర్ సిటిజెన్షిప్ అను వయోవృధ్ధూలు

ప్రాయమంత సడలె పనియేమి చేతురు
అనుచుతలచవలదునసలుమీరు
అనుభవాన్ని చూచియాదరించవలయు
తెలివితేటలున్న తెగువమాది

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత