భార్యాభర్తలు

భార్యకన్నకలరెభర్తకుబంధువు
మగువకాదె గతియు భర్తకెపురు
ధర్మమాచరింపధర్మపత్నివలయు
పతికిగతియుమతియె పత్నియెకటె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత