చదువు బడి(కళ్యాణదుర్గం)- బ్రతుకు బడి[నవభారత్ పాల్వంచ)

బ్రదుకుతెరువెకాదు  ప్రజ్ఞాబలమునిచ్చి
పెంచి పెద్ద చేయు ప్రేమ మీర
బడులు మనకు యెపుడు గుడులౌట సహజమ్ము
చదువు సంధ్య లిచ్చి సాకు చుండు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత