రామాయణధర్మం

న్యాయమార్గమందు నడయాడువారికీ
సాయమందజేయు జంతు వైన
ధర్మపథమువీడు దశకంఠునైనను
సోదరుండువిడిచు సూక్ష్మమిదియె

శ్లో𝕝𝕝 యాన్తి న్యాయప్రవృత్తస్య
తిర్యఞ్చోఽపి సహాయతామ్l
అపన్థానం తు గచ్ఛన్తం
సోదరోఽపి విముఞ్చతిll

*--- శ్రీమద్రామాయణమ్ ---*

తా𝕝𝕝 " *న్యాయమార్గాన్ని అనుసరించేవాడికి సృష్టిలో సమస్తప్రాణులు సహాయం చేస్తాయి*.... 
తప్పుడుమార్గంలో వెళ్ళేవాడిని సోదరుడు కూడా విడిచిపెడతాడు"..... 🧘‍♂️🙏🪷

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత