కృష్ణకుచేలం

ఆప్తమిత్రునొద్ద నాత్మాభిధనుడేగ
పాదపూజనంబుజేసిపాదజలమునంత
తలనుదాల్చెనంత దామోదరుండంత
అటుకులడిగెతినెనునచ్యుతుండు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత