ఊష్ట్రోనాంచ వివాహేచ
'ఉష్ట్రానాంచ వివాహేషు గీతం గాత్రాని గార్ధబః
పరస్పరం ప్రశంసాతు అహోరూపంఅహోధ్యుతిః"
ఒంటెల పెళ్ళికి గాడిదలు పాట పాడాయంట
ఎంత గొప్ప పెళ్ళి అని గాడిదలు అంటే
ఎంత గొప్ప పాట అని ఒంటెలు అన్నాయంట..
ఒంటెపెండ్లిలోన నోండ్రపెట్టెఖరము
ఓహొనోహొయంచు నొంటెసొబగు
గానవిద్యలోన ఖరమునకుఖరమె
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి