విద్య నేర్చు విధము

ఒజ్జనొద్దచదువునొకవంతుమాత్రమే
ఛాత్రుడంతకొంత స్వంత బుధ్ధి
సఖలు చర్చ చేసి సాధించ వచ్చును
అనుభవమ్ము  నేర్పు నంతిమంగ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత