అమృతమూర్తి

అమృతమూర్తి వయ్యునధమాడనంనచు
ఏలతలతు వయ్య యెరుకలేక
నీదు హృదయమందు నీశుండు కలడయ్య
పాపచింతవీడి బ్రదుకు మయ్య

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత